(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.15. అధ్యాయః 015
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి భగవన్మహిమప్రతిపాదకవ్యాసవాసుదేవసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
మద్రరాజస్య సంవాదం వ్యాసస్య చ మహాత్మనః॥ 13-15-1(81745)
వైతానే కర్మణి తతే కుంతీపుత్ర యథా పురా।
ఉక్తః స భగవాన్యజ్ఞే తథా తత్రాశృణోద్భవాన్॥ 13-15-2(81746)
మద్రరాజ ఉవాచ। 13-15-3x(6781)
కాని తీర్థాని భగవన్ఫలార్థాశ్చేహ కేఽఽశ్రమాః।
క ఇజ్యతే కశ్చ యజ్ఞః కో యూపః క్రమతే చ కః॥ 13-15-3(81747)
కశ్చాధ్వరే శస్యతే గీతిశబ్దైః
కశ్చాధ్వరే గీయతే వల్గుభాషైః।
కో బ్రహ్మశబ్దైః స్తుతిభిః స్తూయతే చ
కస్యేహ వై హవిరధ్వర్యవః కల్పయంతి॥ 13-15-4(81748)
వర్ణాశ్రమే గోఫలే కశ్చ సోమే
కశ్చోంకారః కశ్చ వేదార్థమార్గః।
పృష్టస్తన్మే బ్రూహి సర్వం మహర్షే
లోకజ్యేష్ఠం కస్య విజ్ఞానమాహుః॥ 13-15-5(81749)
ద్వైపాయన ఉవాచ। 13-15-6x(6782)
లోకజ్యేష్ఠం యస్య విజ్ఞానమాహు
ర్యోనిజ్యేష్ఠం యస్య వదంతి జన్మ।
పూతాత్మానో బ్రాహ్మణా వేదముఖ్యా
అస్మిన్ప్రశ్నో దీయతాం కేశవాయ॥ 13-15-6(81750)
బ్రాహ్మణ ఉవాచ। 13-15-7x(6783)
బాలో జాత్యా క్షత్రధర్మార్థశీలో
జాతో దేవక్యాం శూరపుత్రేణ వీర।
వేత్తుం వేదానర్హతే క్షత్రియో వై
దాశార్హాణాముత్తమః పుష్కరాక్షః॥ 13-15-7(81751)
వాసుదేవ ఉవాచ। 13-15-8x(6784)
పారాశర్య బ్రూహి యద్బ్రాహ్మణేభ్యః
ప్రీతాత్మా వై బ్రహ్మకల్పః సుమేధాః।
పృష్టో యజ్ఞార్థం పాండవస్యాతితేజా
ఏతచ్ఛ్రేయస్తస్య లోకస్య చైవ॥ 13-15-8(81752)
వ్యాస ఉవాచ। 13-15-9x(6785)
ఉక్తం వాక్యం యద్భవాన్మామవోచ-
త్ప్రశ్నం చిత్రం నాహమత్రోత్సహేఽద్య।
ఛేత్తుం విస్పష్టం తిష్ఠతి త్వద్విధే వై
లోకజ్యేష్ఠే విశ్వరూపే సునాభే॥ 13-15-9(81753)
వాసుదేవ ఉవాచ। 13-15-10x(6786)
తత్త్వం వాక్యం బ్రూహి యత్త్వం మహర్షే
యస్మిన్కృష్ణః ప్రోచ్యతే వై యథావత్।
ప్రీతస్తేఽహం జ్ఞానశక్త్యా యథావ-
త్తస్మాన్నిర్దేశే కర్మణాం బ్రూహి సిద్ధిం॥ 13-15-10(81754)
వైశంపాయన ఉవాచ। 13-15-11x(6787)
ఉక్తవాక్యే సత్తమే యాదవానాం
కృష్ణో వ్యాసః ప్రాంజలిర్వాసుదేవం।
విప్రైః సార్ధం పూజయందేవదేవం
కృష్ణం విష్ణుం వాసుదేవం బభాషే॥ 13-15-11(81755)
వ్యాస ఉవాచ। 13-15-12x(6788)
13-15-12(81756)
ఆనంత్యం తే విశ్వకర్మంస్తవైవం
రూపం పౌరాణం శాశ్వతం చ ధ్రువం చ।
కస్తే బుద్ధ్యేద్వేదవాదేషు చైత-
ల్లోకే హ్యస్మిఞ్శాసకస్త్వం పితేవ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.